(బిలమార్గాన్ని కప్పి వేసిన పొగలో చిక్కుకున్న బ్రహ్మదండి మాంత్రికుడు, తన శిష్యుణ్ణి బెదిరించి బయట పడేందుకు ప్రయత్నించాడు. కాని, సాధ్యం కాలేదు. ప్రాణాలు కాపాడుకోవడానికి మరో మార్గం కనిపించక వాడు బిలంలో నుంచి బయిటికి వచ్చి, రాజగురువుకు చిక్కిపోయాడు. ఆయన వాణ్ణి కర్రకు వేలాడ ...